How to use on the one hand and on the other hand
On the one hand…on the other hand (to talk about ‘contrast’) రెండు పరస్పర విరుద్ధమైన విషయాలను చెప్పడానికి ఇవి ఉపయోగిస్తాం. Let’s look at a few examples. On the one hand, she wants financial freedom, but on the other hand, she doesn’t want to work. ఒకవైపు, ఆమె ఆర్ధిక స్వాతంత్ర్యం కోరుకుంటుంది. మరోవైపు, ఆమె పని చేయాలని అనుకోవట్లేదు. On the one …